Current Affairs Telugu December 2023 For All Competitive Exams

56) హట్టి కమ్యూనిటీ ఏ రాష్ట్రంలో తమని గిరిజనులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి?

A) అస్సాం
B) జార్ఖండ్
C) హిమాచల్ ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
C) హిమాచల్ ప్రదేశ్

57) Lalduhoma (లాల్డుహోమా) ఏ రాష్ట్ర CM గా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు ?

A) సిక్కిం
B) మిజోరాం
C) త్రిపుర
D) నాగాలాండ్

View Answer
B) మిజోరాం

58) ఇటీవల తిరువళ్లవార్ విగ్రహం ఏ దేశంలో ప్రారంభించారు ?

A) ఫ్రాన్స్
B) USA
C) సింగపూర్
D) జపాన్

View Answer
A) ఫ్రాన్స్

59) ఇండియాలో “1st AI City” ని ఎక్కడ నిర్మించనున్నారు ?

A) లక్నో
B) నోయిడా
C) బెంగళూరు
D) హైదరాబాద్

View Answer
A) లక్నో

60) “Global Grain Price Outlook – 2024” రిపోర్ట్ ని సంస్థ విడుదల చేసింది ?

A) FAO & UNEP
B) WTO & FAO
C) World Bank & BMI
D) IMF & FAO

View Answer
C) World Bank & BMI

Spread the love

Leave a Comment

Solve : *
14 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!