61) NMCG (National Mission for Clean Ganga) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని 2011 లో ప్రారంభించారు.
2.గంగా నది ప్రక్షాళన కోసం, గంగానది కాలుష్యాన్ని తగ్గించడం కోసం దీనిని ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
62) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల UNIDROIT (International Institute for the Unification of Private Law) గవర్నింగ్ కౌన్సిల్ కి ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా ఉమా శేఖర్ నిలిచింది.
2UNIDROIT యొక్క ప్రధాన కార్యాలయం రోమ్ (ఇటలీ)లో ఉంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
63) ఇటీవల 13వ”PSE Excellence Awards-2023″లో ఈ క్రింది ఏ వ్యక్తికి (CMD of The Year”అవార్డు వచ్చింది ?
A) ప్రదీప్ కుమార్ దాస్
B) అనంత్ త్యాగి
C) K. శివన్
D) శరద్ యాదవ్
64) “DIGI – PHARMed” అనే పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) PCI
B) NITI Ayog
C) DPIIT
D) NMC
65) ఇటీవల Sioc.in సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో అతిపెద్ద ఎకానమీగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి ?
A) మహారాష్ట్ర,UP, తమిళనాడు
B) తెలంగాణ, కర్ణాటక, AP
C) కర్ణాటక, MP, తమిళనాడు
D) MP, UP, న్యూఢిల్లీ