Current Affairs Telugu December 2023 For All Competitive Exams

66) అదితి అశోక్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి?

A) టెన్నిస్
B) బ్యాడ్మింటన్
C) చెస్
D) గోల్ఫ్

View Answer
D) గోల్ఫ్

67) టైమ్స్ మ్యాగజీన్ “Athlete of the Year – 2023” గా ఎవరిని ప్రకటించింది?

A) విరాట్ కోహ్లీ
B) లియోనెల్ మెస్సీ
C) క్రిస్టియానో రోనాల్డో
D) నొవాక్ జకోవిచ్

View Answer
B) లియోనెల్ మెస్సీ

68) ఇటీవల పేలుడు సంభవించిన ” Mount Marapi” అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?

A) ఇండోనేషియా
B) జపాన్
C) ఇటలీ
D) చిలీ

View Answer
A) ఇండోనేషియా

69) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 2023 – 2024 (July Sept) సర్వే ని NSSO విడుదల చేసింది.
2.PLFS సర్వే ప్రకారం అర్బన్ ప్రాంతంలో నిరుద్యోగశాతం 6.6%. (Male – 6%, Female – 8.6%)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

70) National Good Governance Day ఏ రోజున జరుపుతారు ?

A) Dec, 27
B) Dec, 26
C) Dec, 28
D) Dec, 25

View Answer
D) Dec, 25

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!