Current Affairs Telugu December 2023 For All Competitive Exams

71) “సైక్లోన్ మిచౌంగ్” కి ఏ దేశం నామకరణం చేసింది ?

A) బంగ్లాదేశ్
B) సింగపూర్
C) వియత్నం
D) మయన్మార్

View Answer
D) మయన్మార్

72) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల అగ్ని-1 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్(SRBM )ఒడిశా లోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి పరీక్షించారు
2.అగ్ని -1 SRBM 700km వరకు గల లక్ష్యాలను విజయవంతంగా చేదించగలదు
3.IG MDP, 1983లో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

73) ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీ ” వర్డ్ ఆఫ్ ది ఇయర్ -2023″గా ఏ పదాన్ని గుర్తించారు?

A) AI
B) ChatGPT
C) Authenticity
D) Hallucinate

View Answer
D) Hallucinate

74) ఇటీవల BRI (Belt and Road Initiative) నుండి ఈ క్రింది ఏ దేశం వైదొలిగింది ?

A) USA
B) కెనడా
C) రష్యా
D) ఇటలీ

View Answer
D) ఇటలీ

75) ఇండియాలో ఎయిర్ పోర్ట్ లలో CTX (Computer Tomography X – Ray) సిస్టమ్ ని ఉపయోగించనున్న మొదటి ఎయిర్ పోర్ట్ ఏది?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) ముంబాయి
D) చెన్నై

View Answer
B) బెంగళూరు

Spread the love

Leave a Comment

Solve : *
9 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!