Current Affairs Telugu December 2023 For All Competitive Exams

76) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.R 21/Matrix -M ఇది మలేరియా కి చెందిన వ్యాక్సిన్.
2.R 21/ Matrix -M వ్యాక్సిన్ ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. దీనిని ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ తయారు చేయనుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

77) ఇటీవల ONDC(Open Network for Digital Commerce) సంస్థ ఈ క్రింది ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేయనుంది ?

A) Meta, Flipkart
B) Google, Meta
C) Flipkart, Microsoft
D) Walmart, D-Mart

View Answer
B) Google, Meta

78) “సూర్య నూతన్ (Surya Nutan)” అనే ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టంని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NTPC
B) BHEL
C) IOCL
D) PGCIL

View Answer
C) IOCL

79) ప్రస్థాన్ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని Indian Navy నిర్వహించింది.
2.ముంబై కోస్ట్ లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

80) ఇటీవల భారత పర్యటనకి వచ్చిన సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ ఏ దేశ సుల్తాన్ ?

A) UAE
B) ఖతార్
C) సౌదీ అరేబియా
D) ఓమన్

View Answer
D) ఓమన్

Spread the love

Leave a Comment

Solve : *
17 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!