Current Affairs Telugu December 2023 For All Competitive Exams

81) “E-Commerce Exports Handbook for MSME” రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) DGFT
B) DPIIT
C) NITI Aayog
D) MSME ministry

View Answer
A) DGFT

82) ఇటీవల OPEC నుండి వైదొలగిన ఆఫ్రికా దేశం ఏది?

A) సూడాన్
B) ఇజ్రాయెల్
C) అంగోలా
D) నైజీరియా

View Answer
C) అంగోలా

83) AMRIT Technology గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.జల్ జీవన్ మిషన్ లో భాగంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది
2.IIT మద్రాస్ దీనిని అభివృద్ధి చేసింది
3.నీటిలో అర్సినిక్ మరియు ఇతర లోహాలను దీని ద్వారా తొలగిస్తారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

84) ఇటీవల ” Highest paid Female Athlete – 2023″ గా ఎవరు నిలిచారు ?

A) సెరెనా విలియమ్స్
B) ఇగా స్వీయాటెక్
C) నవోమి ఒసాకా
D) ఎమ్మా రాడుకాను

View Answer
B) ఇగా స్వీయాటెక్

85) ఇటీవల ఇండియా కి చెందిన, త్రివిద దళాలకి చెందిన ఆఫీసర్లకు ఏ దేశం ” Golden Owl” గౌరవాన్ని ఇచ్చింది ?

A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) ఇజ్రాయెల్
D) శ్రీలంక

View Answer
D) శ్రీలంక

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!