86) ఇటీవల “S&P Global Credit Outlook 2024” రిపోర్ట్ లో ఇండియా ఈ క్రింది ఏ సంవత్సరం లోపు 3వ అతిపెద్ద ఎకానమీగా మారనుంది ?
A) 2042
B) 2045
C) 2026
D) 2030
87) ఇటీవల మరణించిన ప్రముఖ నోబెల్ అవార్డు గ్రహీత హెన్రీ కిస్సింగర్ కి ఏ విభాగంలో నోబెల్ అవార్డు వచ్చింది ?
A) Economy
B) Medicine
C) Chemistry
D) Peace
88) “Miss Continental International 2023” గా ఎవరు నిలిచారు?
A) మానుషి చిల్లర్
B) మీనా
C) ఆస్తా రావల్
D) మధు శర్మ
89) NTPS(National Transit Pass System) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని Ministry of Environment,Forest and Climate Change ప్రారంభించింది.
2.దేశంలో అటవీ ఉత్పత్తుల 24/7 రివ్యూ కొరకు దీనిని ప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
90) “2023- UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్స్ గ్లోబల్ లారెట్” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) సల్మాన్ రష్దీ
B) అబ్దుల్లాహి మీరే
C) మలాలా యూసఫ్ జాయ్
D) గీతాంజలి శ్రీ