91) CAC(Codex Alimentarius Commission) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని FAO,WHO లు కలిసి 1963 లో ఏర్పాటు చేశాయి
2.దీని ప్రధాన కార్యాలయం రోమ్ లో ఉంది 3. ఇది ఫుడ్ స్టాండర్డ్స్ కి సంబంధించిన ప్రోగ్రాం
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
92) ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించిన మొదటి భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఏది ?
A) Indigo
B) Air India
C) Vistara
D) Spice
93) “iGOT కర్మయోగి” అనే ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఎవరికి సంబంధించినది ?
A) MSME Workers
B) Street Vendors
C) Startups
D) Govt Officials
94) FY24లో OECD ప్రకారం ఇండియా GDP వృద్ధిరేటు ఎంత ?
A) 6.3%
B) 6.0%
C) 7.1%
D) 7.3%
95) “A Partnership For Future” అనే విజన్ డాక్యుమెంట్ ని ఏ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతం కోసం విడుదల చేశారు ?
A) ఇండియా – ఓమన్
B) ఇండియా – UAE
C) ఇండియా – ఫ్రాన్స్
D) ఇండియ – రష్యా