96) ఇటీవల కొత్తగా గుర్తించిన”Pantoea tagorei” అనే బ్యాక్టీరియాని ఏ యూనివర్సిటీలో గుర్తించారు ?
A) విశ్వ భారతి యూనివర్సిటీ
B) HCV
C) IIT – మద్రాస్
D) అన్నా యూనివర్సిటీ
97) ఇటీవల “Candor” అనే 1000 – క్యూబిట్ క్వాంటం చిప్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) IBM
B) Qualcomm
C) Microsoft
D) CISCO
98) FEMA (Foreign Exchange Management Act) చట్టాన్ని ఎప్పుడు చేశారు ?
A) 1992
B) 1999
C) 1996
D) 1995
99) ఇటీవల “Nyholm Prize For Education” ఎవరికి ఇచ్చారు ?
A) కిరణ్ మజుందార్ షా
B) సవిత లడాగే
C) సింధు శ్రీ ఖుల్లార్
D) స్నేహలత శ్రీ వత్సవ
100) ఇటీవల ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ -2024 లిస్ట్ లోకి చేరిన మొదటి భారతీయులుగా ఎవరు నిలిచారు ?
A) లియాండర్ పేస్, సానియా మీర్జా
B) లియాండర్ పేస్, మహేష్ భూపతి
C) మహేష్ భూపతి, రోహన్ బోపన్న
D) లియాండర్ పేస్, విజయ్ అమృత్ రాజ్