Current Affairs Telugu December 2023 For All Competitive Exams

101) “Don Ca Tai Tu” అనేది ఏ దేశం మ్యూజికల్ ఆర్ట్?

A) చైనా
B) వియత్నాం
C) జపాన్
D) థాయిలాండ్

View Answer
B) వియత్నాం

102) “UWW Rising Star of the year – 2023” అవార్డుని గెలుపొందిన భారతీయ రెజ్లర్ ఎవరు?

A) బజరంగ్ పూనియా
B) యోగేశ్వర్ దత్
C) సాక్షి మాలిక్
D) ఆంటిమ్ పంగాల్

View Answer
D) ఆంటిమ్ పంగాల్

103) ఇటీవల UN విడుదల చేసిన “ఓపియం – 2023” రిపోర్ట్ లో తొలి స్థానంలో నిలిచిన దేశం ?

A) పాకిస్థాన్
B) మయన్మార్
C) ఆఫ్ఘనిస్థాన్
D) ఇరాన్

View Answer
B) మయన్మార్

104) ఏ సంవత్సరంలో COP -33 సమావేశాలను ఇండియాలో నిర్వహించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు ?

A) 2028
B) 2030
C) 2033
D) 2029

View Answer
A) 2028

105) వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం Top -5 Remittance Reciepts కలిగిన దేశాలు ఏవి ?

A) China, USA, India, Mexico, Japan
B) India, Mexico, Japan, UK, USA
C) USA, UK, Japan, china, Mexico
D) India, Mexico, China, Philippines, Egypt

View Answer
D) India, Mexico, China, Philippines, Egypt

Spread the love

Leave a Comment

Solve : *
13 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!