Current Affairs Telugu December 2023 For All Competitive Exams

116) ఇటీవల 29వ కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏ చిత్రానికి గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డు ని ఇచ్చారు?

A) Children of Nobady
B) Mission Impossible
C) AVATAR -2
D) Openheimmu

View Answer
A) Children of Nobady

117) ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా ఈ క్రింది ఏ టైగర్ ని ఏర్పాటు చేయనున్నారు?

A) దామోహ్
B) ఆమ్రాబాద్
C) బందీపూర్
D) దుద్వా

View Answer
A) దామోహ్

118) ఇటీవల ” Project Gemini” ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) Spacex
B) NASA
C) Microsoft
D) Google

View Answer
D) Google

119) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Gelephu Mindfulness city” ప్రాజెక్టుని ఏ దేశం ప్రకటించింది ?

A) మయన్మార్
B) భూటాన్
C) శ్రీలంక
D) ఆఫ్ఘనిస్తాన్

View Answer
B) భూటాన్

120) “Naseem -Al – Bahr” అనే ఎక్సర్ సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ?

A) ఇండియా – ఖతార్
B) ఇండియా – UAE
C) ఇండియా – ఇరాన్
D) ఇండియా – సౌదీ అరేబియా

View Answer
A) ఇండియా – ఖతార్

Spread the love

Leave a Comment

Solve : *
30 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!