Current Affairs Telugu December 2023 For All Competitive Exams

121) SWIS, STEPS అనే పరికరాలు ఈ క్రింది ఏ మిషన్ కి చెందినవి ?

A) ఆదిత్య – L1
B) చంద్రయాన్ – 3
C) చంద్రయాన్ – 2
D) గగన్ యాన్

View Answer
A) ఆదిత్య – L1

122) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
1.ICC Player Of The Month 2023 నవంబర్ (Men’s) – ట్రావిస్ హెడ్
2.ICC Player Of The Month 2023 నవంబర్ (Women’s) – నహిదా అక్తర్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

123) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల IMO (International Maritime Organisation) కౌన్సిల్ కి (2024- 25 రెండేళ్ల కాలానికి) ఇండియా ఎన్నికైంది
2.IMO ని 1948 లో ఏర్పాటు చేశారు కాగా IMO ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

124) CBDT (Central Board of Direct Taxes) చైర్మన్ ఎవరు ?

A) నితిన్ గుప్తా
B) రాజేష్ మిశ్రా
C) రజనీష్ శర్మ
D) అజయ్ త్యాగి

View Answer
A) నితిన్ గుప్తా

125) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 23వ “World Congress Safety and Health at Work” సమావేశం సిడ్నీలో జరిగింది
2.ఇండియా కి చెందిన ESIC సంస్థ “Vision Zero Award 2023″ని గెలుచుకుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!