Current Affairs Telugu December 2023 For All Competitive Exams

126) “Miyawaki” పద్ధతి ఒక ?

A) నేల సంరక్షణ
B) అడవుల పెంపకం (ప్లాంటేషన్)
C) కాలుష్య నివారణ
D) కొత్త వ్యాక్సినేషన్ పద్ధతి

View Answer
B) అడవుల పెంపకం (ప్లాంటేషన్)

127) “XPoSat” మిషన్ ఏ సంస్థకి చెందినది?

A) NASA
B) ESA
C) CSA
D) ISRO

View Answer
D) ISRO

128) ఇటీవల గ్రామాల్లో వ్యవసాయానికి డ్రోన్ల ఉపయోగం కోసం ప్రధాని ప్రారంభించిన ప్రోగ్రాం ఏమిటి ?

A) కిసాన్ డ్రోన్స్
B) నమో కిసాన్ డ్రోన్స్
C) నమో డ్రోన్ దీదీ
D) కర్షక్ డ్రోన్స్

View Answer
C) నమో డ్రోన్ దీదీ

129) Quality of Living City Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని WEF సంస్థ విడుదల చేసింది
2.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు-వియన్నా,జ్యూరిచ్,వాంకోవర్
3.ఇండియాలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు-హైదరాబాద్, పూణే, బెంగళూరు

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

130) “Indian Punter League: The True Story of the Fake IPl” పుస్తక రచయిత ఎవరు ?

A) లలిత్ మోడీ
B) అభిషేక్ భట్
C) లక్ష్మిరతన్ శుక్ల
D) గౌరవ్ దత్

View Answer
B) అభిషేక్ భట్

Spread the love

Leave a Comment

Solve : *
2 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!