131) ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వం చేత ” Legion d Honneur” గౌరవాన్ని పొందిన మహిళా శాస్త్రవేత్త ఎవరు ?
A) కళై సెల్వి
B) టేస్సి థామస్
C) మిన్నీ మాథ్యూస్
D) VR లలితాంబిక
132) RBI డేటా ప్రకారం నవంబర్, 2023 చివరి నాటికి భారత ఫారెక్స్ రిజర్వ్ ఎంత?
A) 498.32 బిలియన్ డాలర్లు
B) 597.93 బిలియన్ డాలర్లు
C) 502. 45 బిలియన్ డాలర్లు
D) 621.67 బిలియన్ డాలర్లు
133) ఇటీవల Lantana Camara అనే చెట్టుతో ఏ రాష్ట్ర విధాన సభ ముందు 15 ఏనుగులను నిర్మించారు?
A) కేరళ
B) కర్ణాటక
C) అస్సాం
D) MP
134) వీలర్ ఐల్యాండ్ ఏ రాష్ట్ర తీరంలో ఉంది?
A) కర్ణాటక
B) ఆంధ్ర ప్రదేశ్
C) గుజరాత్
D) ఒడిషా
135) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ” Pilatus PC -7 MK -II” ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం దుండిగల్ (తెలంగాణ) లో జరిగింది.
2.”Pilatus PC – 7 MK – II” ఎయిర్ క్రాఫ్ట్ లని స్విట్జర్లాండ్ నుండి భారత్ కొనుగోలు చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు