1306 total views , 1 views today
136) హార్న్ బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) నాగాలాండ్
B) త్రిపుర
C) మణిపూర్
D) అస్సాం
137) ఉల్లి ఉత్పత్తిలో తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి ?
A) మహారాష్ట్ర, MP, కర్ణాటక
B) మహారాష్ట్ర, AP, తెలంగాణ
C) కర్ణాటక, మహారాష్ట్ర, MP
D) MP, UP, మహారాష్ట్ర
138) “National Quantum Science and Technology Symposium 2023 (NQSTS)” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?
A) న్యూ ఢిల్లీ
B) బెంగళూరు
C) పూణే
D) హైదరాబాద్
139) ఇటీవల Red Sea International Film Festival ” లో గౌరవాన్ని పొందిన భారతీయ నటుడు ఎవరు ?
A) రజనీకాంత్
B) కమల్ హాసన్
C) ప్రభాస్
D) రణ్ వీర్ సింగ్
140) DSCI Excellence Awards -2023 ల్లో సరియైనవి ఏవి?
1.Banking Sector – Axis
2.NBFC – SBI Card
3.Energy Sector – Gail
4.Manufacturing Sector – ECIL
A) 1,3,4
B) 2,3
C) 1,2
D) All