Current Affairs Telugu December 2023 For All Competitive Exams

141) National Institute of Educational Planning and Administration ఎక్కడ ఉంది ?

A) హైదరాబాద్
B) చెన్నై
C) న్యూఢిల్లీ
D) కోల్ కతా

View Answer
C) న్యూఢిల్లీ

142) “World Digital Competitiveness Ranking – 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని WEF విడుదల చేసింది
2.ఇందులో ఇండియా ర్యాంక్ – 49
3.ఇందులో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలు- USA,నెదర్లాండ్స్,సింగపూర్,డెన్మార్క్, స్విట్జర్లాండ్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

143) ఇటీవల 3వ మహిళా గ్రాండ్ మాస్టర్ ( చెస్) గా ఎవరు నిలిచారు?

A) అదితి
B) గాయత్రి
C) R. వైశాలి
D) హారిక

View Answer
C) R. వైశాలి

144) AKTOCYTE ట్యాబ్లెట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది క్యాన్సర్ రోగ రేడియో థెరపీ పేషంట్లకి ఉపయోగించే టాబ్లెట్.
2.దీనిని IDRS Labs PVT Ltd, Dept Of Atomic Energy సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.

A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏదీకాదు

View Answer
A) 1,2

145) “సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) భూపాలపల్లి
B) బయ్యారం
C) పాకాల
D) ములుగు

View Answer
D) ములుగు

Spread the love

Leave a Comment

Solve : *
9 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!