11) ఇటీవల ” UNESCO Special Prize for an Interior 2023″ ఏ ఎయిర్ పోర్ట్ కి ఇచ్చారు ?
A) కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
B) ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
C) చత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
D) సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
12) ఇటీవల మరణించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.వి.మోహిని గిరి(Mohini Giri)ఒక ?
A) శాస్త్రవేత్త
B) మహిళా హక్కుల నేత
C) శాస్త్రీయ నృత్యకారిణి
D) డాక్టర్
13) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల “UNCTAD e – Week – 2023” ని డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం UNCTED Dec, 4-8, 2023 తేదీలలో నిర్వహించింది.
2.UNCTED e Week 2023 థీమ్: “Shaping The Future of The Digital Economy”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
14) “Welcome to Paradise” పుస్తక రచయిత ఎవరు ?
A) ట్వింకిల్ ఖన్నా
B) R. సుధామూర్తి
C) అనుపమా
D) గీతాంజలి శ్రీ
15) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల Trackxn సంస్థ విడుదల చేసిన స్టార్టప్ ఫండింగ్ -2023 రిపోర్ట్ లో ఇండియా 4వ స్థానంలో నిలిచింది.
2.స్టార్టప్ ఫండింగ్ -2023 లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు- US, UK, చైనా
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు