Current Affairs Telugu December 2023 For All Competitive Exams

156) ఈ క్రింది రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య పరంగా సరియైన జతలు గుర్తించండి ?
1.తెలంగాణ -119
2.చత్తీస్గడ్ – 90
3.రాజస్థాన్ – 230
4.మధ్యప్రదేశ్ – 199

A) 1, 2
B) 2, 4
C) 3, 4
D) All

View Answer
A) 1, 2

157) ఇటీవల సోడియం – అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఏ సంస్థ ఇండియాలో మొట్టమొదటి సారిగా ప్రారంభించింది ?

A) KPIT
B) IISc – బెంగళూరు
C) IIT – మద్రాస్
D) IICT – హైదరాబాద్

View Answer
A) KPIT

158) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇండియన్ ఆర్మీ “టేబుల్ టాప్ ఎక్సర్ సైజ్ ” ని న్యూఢిల్లీలోDec,4-8,2023 తేదీలలో నిర్వహించింది
2.ఈ టేబుల్ టాప్ ఎక్సర్ సైజ్(ASEAN)ఏషియన్ కి చెందిన మహిళ అధికారులతో జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

159) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల “నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్- 2023” క్రీడలు గువహాటిలో జరిగాయి.
2.నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ -2023లో మహిళల సింగిల్స్ విజేతగా అన్మోల్ ఖార్బ్ , పురుషుల సింగిల్స్ విజేతగా చిరాగ్ సేన్ నిలిచారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

160) సుకన్య సమృద్ధి యోజన పథకం ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2015
B) 2014
C) 2016
D) 2017

View Answer
A) 2015

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
28 − 24 =