Current Affairs Telugu December 2023 For All Competitive Exams

161) “ibu(ఇబూ) Volcano ఏ దేశంలో ఉంది ?

A) జపాన్
B) ఇండోనేషియా
C) ఈక్వెడార్
D) చైనా

View Answer
B) ఇండోనేషియా

162) PM – JANMAN గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని 2023లో ప్రారంభించారు.
2.ఇది PVTG ల అభివృద్ధి,సంక్షేమంకి సంబంధించిన స్కీo.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

163) ఇటీవల దేశంలో మొట్టమొదటి కార్పోరేట్ క్రెడిట్ కార్డు ని ఈ క్రింది ఏ బ్యాంకు ప్రారంభించింది ?

A) IndusInd
B) AXIS
C) HDFC
D) ICICI

View Answer
A) IndusInd

164) “Leif Erikson Lunar Prize -2023” ఏ సంస్థకిఇచ్చారు ?

A) ISRO
B) NASA
C) DRDO
D) HAL

View Answer
A) ISRO

165) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల NTWB (National Traders Welfare Board) ప్రారంభ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
2.NTWB సమావేశాన్ని DPIIT ఏర్పాటు చేసింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
11 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!