166) “Breaking the Mould: Reimagining India’s Economic Future” పుస్తక రచయిత ఎవరు ?
A) రఘురాం రాజన్
B) ఉర్జిత్ పటేల్
C) రోహిత్ లాంబా
D) A మరియు C
167) ఆలీవ్ రిడ్లే తాబేళ్ళ సంరక్షణ కోసం ఇటీవల ఏ రాష్ట్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది ?
A) AP
B) కర్ణాటక
C) గుజరాత్
D) తమిళనాడు
168) ఇటీవల ఇండియన్ నేవీ ఎవరి పేరు మీద రాజముద్ర విడుదల చేసింది ?
A) పృధ్విరాజ్ చౌహాన్
B) ఛత్రపతి శివాజీ
C) అశోకుడు
D) సముద్ర గుప్తుడు
169) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల Dec,8న సార్క్(SAARC) చార్టర్ డే ని నిర్వహించారు.
2.SAARCని 1985,Dec,8న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఖాట్మండ్ లో ఉంది.
3.ప్రస్తుత సార్క్ సెక్రటరీ జనరల్-గోలమ్ సర్వార్(బంగ్లాదేశ్).
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
170) ఇటీవల BSE (Bambay Stock Exchange) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) SS ముంద్రా
B) రాజేశ్వర్ రావు
C) MK జైన్
D) ప్రమోద్ అగర్వాల్