Current Affairs Telugu December 2023 For All Competitive Exams

171) “Project Q” ఏ సంస్థకి చెందినది ?

A) Google
B) NASA
C) Microsoft
D) Open AI

View Answer
D) Open AI

172) ఇటీవల 3066 మందితో రీడింగ్ యాక్టివిటీని చేసి ఏ నగరం గిన్నిస్ రికార్డుల్లో ఎక్కింది ?

A) పూణే
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) అహ్మదాబాద్

View Answer
A) పూణే

173) డోనాల్డ్ టస్క్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైనారు ?

A) పోలాండ్
B) సెర్బియా
C) నార్వే
D) కెనడా

View Answer
A) పోలాండ్

174) 2024- రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకి ఏ దేశ అధ్యక్షుడు చీఫ్ గెస్ట్ గా రానున్నాడు ?

A) UK
B) ఫ్రాన్స్
C) జపాన్
D) టాంజానియా

View Answer
B) ఫ్రాన్స్

175) మొట్టమొదటి “ఖేలో ఇండియా పారా గేమ్స్ -” ఎక్కడ జరిగాయి ?

A) అహ్మదాబాద్
B) వడోదర
C) ఇండోర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
12 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!