176) “Project Kuiper” ఈ సంస్థకి చెందినది ?
A) NASA
B) Blue Arizon
C) Amazon
D) ESA
177) “ఎక్సర్ సైజ్ అస్త్ర శక్తి 2023” గురించి సరియైనవి ఏవి ?
1.దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నిర్వహించింది
2.APలోని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇది జరిగింది
3.ఈ ఎక్సర్ సైజ్ లో IAF,SAMAR ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ ని విజయవంతంగా పరీక్షించింది
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
178) ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్ పెరిమెంటల్ న్యూక్లియర్ రియాక్టర్ అయినా “JT – 60 SA” ఏ దేశం కి చెందినది ?
A) రష్యా
B) జర్మనీ
C) చైనా
D) జపాన్
179) డీప్ ఫేక్ టెక్నాలజీ మిస్ యూజ్ (mis use)పై చర్యలు తీసుకునేందుకు ఏ పోర్టల్ని ప్రారంభించారు ?
A) AIRAWAT
B) YUVAI
C) Yuwah
D) AI-Chat
180) ఇటీవల “The Hump World War – II Museum” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) పంజాబ్
D) హర్యానా