Current Affairs Telugu December 2023 For All Competitive Exams

181) “Perseverance” అని మార్స్ రోవర్ కి ఆపరేట్ చేయనున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు ?

A) రాజారాం
B) అక్షతా కృష్ణమూర్తి
C) నందితారాయ్
D) టేస్సీ థామస్

View Answer
B) అక్షతా కృష్ణమూర్తి

182) ITTF(ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) గవర్నింగ్ బాడీ మెంబర్ అయిన మొదటి ఇండియన్ ఎవరు ?

A) వీట డాని
B) గుత్తా జ్వాల
C) మను బాకర్
D) సాయి రాజ్

View Answer
A) వీట డాని

183) ఇటీవల WHO సంస్థ NTD(Neglected Tropical Diseases)గా గుర్తించిన నోమా వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది ?

A) కాలేయం
B) మూతి, ముఖం
C) మెదడు
D) గుండె

View Answer
B) మూతి, ముఖం

184) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల GPAI(Global Partnership on AI) సమ్మిట్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది
2.GPAI సమ్మిట్ సమావేశంలోనే AIటెక్నాలజీని వివిధ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, mis-use చేయడం వల్ల వచ్చే రిస్కుల పైన “ఢిల్లీ డిక్లరేషన్ ని” ప్రకటించారు

A) 1 మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

185) Surya Nutan (సూర్య నూతన్) సిస్టం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) ISA
B) SECI
C) NTPC
D) IOCL

View Answer
D) IOCL

Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!