Current Affairs Telugu December 2023 For All Competitive Exams

186) Pompe Disease గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.లైసోజోమ్స్ లో గ్లైకోజన్ అభివృద్ధి చెందడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
2.ఇది ఒక జన్యు సంబంధ వ్యాధి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

187) “World Basket Ball Day”ని ఏ రోజున జరుపుతారు ?

A) Dec,22
B) Dec,23
C) Dec,20
D) Dec,21

View Answer
D) Dec,21

188) ఇటీవల HAL సంస్థ AERDC(Aero Engine Research and Development Centre) ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) హైదరాబాద్
B) బెంగళూరు
C) పూణే
D) కాన్పూర్

View Answer
B) బెంగళూరు

189) “FEAST Software” ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) TCS
B) ISRO
C) DPIIT
D) NITI Ayog

View Answer
B) ISRO

190) ఇటీవల ” స్కోచ్ గోల్డ్ అవార్డ్ – 2023″ ని గెలుపొందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ?

A) PGCIL
B) BHEL
C) NTPC
D) IOCL

View Answer
A) PGCIL

Spread the love

Leave a Comment

Solve : *
9 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!