191) ఇటీవల సియాచిన్ ప్రాంతంలో నియమించిన మొదటి మహిళా ఆర్మీ మెడికల్ ఆఫీసర్ ఎవరు ?
A) సఫీనా హసన్
B) కెప్టెన్ గీతిక కౌల్
C) కెప్టెన్ గీతా షెర్గిల్
D) భావనా కాంత
192) ఇటీవల Indian Council of Forestry Research and Education (ICFRE) యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) శాంతి వర్మ
B) R. శోభ
C) వనజా కుమారి
D) కాంచన్ దేవి
193) “The Babri Masjid-Ram mandir Dilemma” పుస్తక రచయిత ఎవరు ?
A) Lk అద్వానీ
B) మురళీ మనోహర్ జోషి
C) మాధవ్ గాడ్బోలే
D) ఉమాభారతి
194) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ” Mega Diamond Bourse” ని ఎక్కడ ప్రారంభించారు ?
A) మంగళూరు
B) సూరత్
C) న్యూఢిల్లీ
D) ముంబై
195) ఈ క్రిందివానిలోసరైనదిఏది?
1.ఇటీవల UNESCO సంస్థ హెరిటేజ్ అవార్డ్స్ ని 12 ప్రాజెక్ట్ లకి ఇండియా(6), చైనా (5), ల్నేపాల్ (1) ఇచ్చింది.
2.ఏషియాపసిఫిక్ యునెస్కో (UNESCO) హెరిటేజ్ అవార్డులలో ‘Awards of Excellence”ని రాంబాగ్ గేట్ &రాంపార్ట్స్ (పంజాబ్) కీఇచ్చారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు