16) ఇటీవల NSE(National Stock Exchange) డాటా ప్రకారం అత్యధిక రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు ఏవి ?
A) తెలంగాణ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్
B) మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్
C) కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్
D) కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్
17) 2025 నుండి ఈ క్రింది ఏ దేశం ప్రయాణికులకు (Air Passengers) గ్రీన్ టాక్స్ ని విధించనుంది?
A) స్వీడన్
B) నార్వే
C) న్యూజిలాండ్
D) డెన్మార్క్
18) 2024 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా UNO ప్రకటించింది ?
A) International year of Millets
B) International year of Camelids
C) International year of Food
D) International year of Water
19) ఇటీవల “విజినరీ లీడర్ ఐకాన్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్-2023″అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) రాజేష్ అగర్వాల్
B) రమేష్ ప్రసాద్
C) RM లోధా
D) శ్రీనివాస్ నాయక్ ధరావత్
20) “A Democracy in Retreat: Revisiting the Ends of Power” పుస్తక రచయిత ఎవరు ?
A) శశి థరూర్
B) అశ్విని కుమార్
C) చేతన్ భగత్
D) వీరప్ప మొయిలీ