Current Affairs Telugu December 2023 For All Competitive Exams

196) ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో భారత్ 50 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలను పూర్తి చేసుకుంది ?

A) దక్షిణ కొరియా
B) కెనడా
C) సింగపూర్
D) టర్కీ

View Answer
A) దక్షిణ కొరియా

197) బ్యాంకింగ్ సేవలు లేని గ్రామాల్లో సేవలు అందించేందుకు “AMA Bank” స్కీం ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కేరళ
B) ఒడిషా
C) అస్సాం
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
B) ఒడిషా

198) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “School of Sustainability”ఎక్కడ ప్రారంభించారు ?

A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IIT – బెంగళూరు
D) IIT – ఢిల్లీ

View Answer
A) IIT – కాన్పూర్

199) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల Ministry of Women and Child Development, పాల్నా స్కీమ్(Palna Scheme)ని ప్రారంభించింది.
2.మిషన్ శక్తి లో భాగంగా ప్రారంభించిన పాల్నా స్కీమ్, మహిళల భద్రత,సాధికారత కి సంబంధించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

200) “OSIRIS – APEX” మిషన్ ని ఏ సంస్థ ప్రయోగించనుంది ?

A) ISRO
B) SpaceX
C) ESA
D) NASA

View Answer
D) NASA

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 − 13 =