201) PM AJAY(అనుసుచిత జాతి అభ్యుదయ్ యోజన) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 2021-2022లో ప్రారంభించారు
2.ఇది 100% కేంద్ర ప్రభుత్వ పథకం 3. SC కమ్యూనిటీ అభివృద్ధి కోసం దీనిని ప్రవేశపెట్టారు
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
202) World Soil day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 5th న 2013 నుండి FAO నిర్వహిస్తుంది
2.2023 థీమ్: ” Soil and Water – a Source of life”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
203) ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంక్ ని “Bank Of The Year – 2023” గా ప్రకటించారు?
A) ICICI
B) SBI
C) Canara
D) Fedaral
204) “India’s Crypto Portfolio 2023” రిపోర్టు గురించి క్రింది వానిలో సరియైనవి ఏవి?
1.దీనిని”Coinswitch”సంస్థ విడుదల చేసింది
2.Crypto adoption లో ఇండియాలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ఢిల్లీ(8.8%),బెంగళూరు(8.3%),ముంబయి(5.2%)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
205) Export Preparedness Index – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది
2.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు- తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు