Current Affairs Telugu December 2023 For All Competitive Exams

206) ఇటీవల “భగవద్గీత” ని సప్లమెంటరీ టెక్స్ట్ బుక్ గా ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
A) గుజరాత్

207) ఇటీవల వార్తల్లో నిలిచిన “షాహీ ఇద్గా మసీదు” ఎక్కడ ఉంది ?

A) ద్వారక
B) అహ్మదాబాద్
C) వారణాసి
D) మథుర

View Answer
D) మథుర

208) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి?
1.సత్య మంగలై – తమిళనాడు
2.కళాకాడ్ ముందన్ తురాయి – కేరళ 3. బందీపూర్ – కర్ణాటక

A) 1, 2
B) 1, 3
C) 2, 3
D) All

View Answer
B) 1, 3

209) “Rat Hole Mining” ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనిని ఎక్కడ ఇటీవల ఉపయోగించారు ?

A) సింగరేణి
B) ONGC
C) ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం
D) సింగ్భo

View Answer
C) ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం

210) Project PRAYAS గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2.విదేశాలకి వెళ్లిన వలస కార్మికులు, విద్యార్థుల భద్రత సంక్షేమం కోసం ఈ ప్రోగ్రాంని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
21 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!