Current Affairs Telugu December 2023 For All Competitive Exams

211) International Space Station (ISS) ని ఈ క్రింది ఏ దేశాలు కలిసి నిర్మించాయి ?
1.NASA
2.ISRO
3.JAXA
4.CSA
5.ESA
6.ROSCOSMOS

A) 1,2,3,4
B) 1,3,5
C) 1,3,4,5,6
D) All

View Answer
C) 1,3,4,5,6

212) ఇటీవల ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ “Word of the year -2023” గా ఏ పదం ఎంపికైంది ?

A) Authenticate
B) ChatGpt
C) Covid
D) Rizz

View Answer
D) Rizz

213) ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ సంస్థ ఏ పదాన్ని “Word of the Year – 2023” గా గుర్తించింది ?

A) Authenticity
B) AI
C) Chat Gpt
D) Rizz

View Answer
D) Rizz

214) ఇటీవల ఇటలీ పౌర పురస్కారం అయినా”Order of Merit” ని ఎవరికి ఇచ్చారు ?

A) కబీర్ బేడి
B) గుల్జార్
C) రామ్ నాథ్ కోవింద్
D) నిర్మలా సీతారామన్

View Answer
A) కబీర్ బేడి

215) ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం ని ఎక్కడ ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్
B) ఇండోర్
C) సూరత్
D) వారణాసి

View Answer
D) వారణాసి

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!