Current Affairs Telugu December 2023 For All Competitive Exams

216) Index of Industrial Production (IIP) ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) Ministry of Industries
B) DPIIT
C) CSO
D) NITI Ayog

View Answer
C) CSO

217) ఇటీవల “MisrSat -2” అనే శాటిలైట్ ని ఏ దేశాలు కలిసి ప్రయోగించాయి ?

A) చైనా – టర్కీ
B) చైనా – ఈజిప్ట్
C) రష్యా – ఇజ్రాయెల్
D) రష్యా – నార్త్ కొరియా

View Answer
B) చైనా – ఈజిప్ట్

218) ఇటీవల అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎవరికి పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుని ఇచ్చారు ?

A) కబీర్ బేడి
B) జావేద్ అఖ్తర్
C) అమితాబ్ బచ్చన్
D) హేమామాలిని

View Answer
B) జావేద్ అఖ్తర్

219) “International Gender Equality Prize -2023” ని ఎవరికి ఇచ్చారు ?

A) మలాలా యూసఫ్ జాయ్
B) ప్రథమ్
C) SEWA ఫౌండేషన్
D) Afghan Women Skills Development Center

View Answer
D) Afghan Women Skills Development Center

220) ఇటీవల “UN Global Climate Action Awards – 2023” ని ఎవరికి ఇచ్చారు?

A) లిసిప్రియా కంగుజం
B) Michelle zarate Palomec
C) Sebastian Mwaura
D) B & C

View Answer
D) B & C

Spread the love

Leave a Comment

Solve : *
10 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!