Current Affairs Telugu December 2023 For All Competitive Exams

221) “International Day of Banks” ఏ రోజున జరుపుతారు?

A) Dec,6
B) Dec,5
C) Dec,3
D) Dec,4

View Answer
D) Dec,4

222) Tax Inspectors without Borders (TIWB) గురించి సరియైనవి ఏవి ?
1.దీనిని UNDP, OECD 2015 లో ప్రారంభించాయి.
2.అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆడిటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

223) కాలా అజార్ దీనివల్ల వస్తుంది ?

A) వైరస్
B) బ్యాక్టీరియా
C) ప్రోటోజోవా
D) ఫంగస్

View Answer
C) ప్రోటోజోవా

224) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.6th Khelo India Youth Games(KIYG)-2024 క్రీడలు చెన్నైలో జరగనున్నాయి.
2.6th KIYG యొక్క మస్కట్ – వీర మంగై(Veera Mangai)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

225) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రింది ఏ సంస్థకి (President’s Colour)” గౌరవాన్ని ఇచ్చారు ?

A) Armed Forces Medical College (పూణే)
B) IISC – బెంగళూరు
C) IIT – మద్రాస్
D) IIT – బాంబే

View Answer
A) Armed Forces Medical College (పూణే)

Spread the love

Leave a Comment

Solve : *
5 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!