Current Affairs Telugu December 2023 For All Competitive Exams

226) గతి శక్తి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ?

A) న్యూఢిల్లీ
B) వారణాసి
C) అహ్మదాబాద్
D) వడోదర

View Answer
D) వడోదర

227) ఇటీవల ప్రకటించిన ” S&P Global ‘s 2022 Insurance Report” లో LIC సంస్థ ఎన్నో స్థానంలో నిలిచింది ?

A) 3
B) 4
C) 1
D) 2

View Answer
B) 4

228) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల”Coal 2023-Analysis and Forecast to 2026″అనే రిపోర్ట్ ని IEA(International Energy Agency)విడుదల చేసింది
2.”Coal 2023″రిపోర్ట్ లో ఇండియా బొగ్గు అవసరాలు 2026 నాటికి 3.5% పెరుగనుందని IEA తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

229) TDF(Technology Development Fund) గురించి ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ”Make in India” లోభాగంగా ప్రారంభించింది.మరియు DRDO దీనిని అమలు చేస్తుంది.
2.దీనిలోభాగంగారక్షణరంగ భారతపరిశ్రమలు, MSME స్టార్టప్ లకిగ్రాంట్ ఇన్ ఎయిడ్ లనిఇస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

230) భూమి రాశి పోర్టల్ (Bhumi Rashi Portal) గురించి ఈ క్రింది వానిలోసరియైనదిఏది?
1.దీనిని Ministry of Road Transport and Highways ప్రారంభించింది
2.NHAI పరిధిలో ఉన్న 1467 ప్రాజెక్టులని ఒక గూటి క్రిందకి తీసుకువచ్చి వాటికి సంబంధించిన వివరాలను ఇందులోపొందుపరుస్తారు

A) 1 మాత్రమే
B) 1 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!