236) “A Green And Sustainable Growth Agenda for the Global Economy”రిపోర్ట్ ని ఏ సంస్థ ఇచ్చింది ?
A) UNEP
B) NITI AYOG
C) DPIIT
D) WEF
237) ఇటీవల BBC బోర్డు యొక్క న్యూ చీఫ్ గా ఎవరిని నియమించారు?
A) సమీర్ షా
B) అక్షితామూర్తి
C) రాజ్ దీప్ సర్ధేశాయ్
D) అజయ్ గోయెల్
238) ఇటీవల USA ప్రెసిడెంట్ జోబైడెన్ ఎవరిని DFC (Development Finance Corporation) బోర్డు మెంబర్ గా నామినేట్ చేశారు ?
A) అజయ్ మకేన్
B) కమలా హ్యారీస్
C) దేవేన్ పరేఖ్
D) అజయ్ భంగా
239) ITF World Champion Awards -2023 లని ఎవరికి ఇచ్చారు ?
1.Men’s – నోవాక్ జకోవిచ్
2.Women’s – అరైనా సబలెంకా
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
240) ప్రపంచంలోనే అత్యంత లోతులో అండర్ గ్రౌండ్ ల్యాబ్ (Under Ground Lab)ని ఏ దేశం ఏర్పాటు చేసింది ?
A) జపాన్
B) USA
C) ఇజ్రాయెల్
D) చైనా