241) “Hanukkah” అనే ఫెస్టివల్ ఎవరికి సంబంధించినది ?
A) సున్నీ ముస్లిం
B) షియా ముస్లింలు
C) Jewish
D) Jain
242) ఆర్ట్ రంగంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో చోటు దక్కించుకున్న భారతీయ వ్యక్తి ఎవరు?
A) బాలకృష్ణ దోషి
B) రామ్ V.సుతార్
C) సుదర్శన్ పట్నాయక్
D) బోస్ కృష్ణమాచారి
243) ఈ క్రింది వానిలోసరైనదిఏది?
1.ఇటీవలనీతిఆయోగ్ తొలిసారిగాABP,ADPడెల్టా ర్యాంకింగ్ లని ప్రకటించింది.ABP డెల్టార్యాంకింగ్ –
i.తిర్యాణిబ్లాక్(తెలంగాణ)
ii.కౌశంబి బ్లాక్ (UP)లు నిలిచాయి.
2.ADPడెల్టార్యాంకింగ్ –
i.రాయగడ్ (ఒడిషా), ii.జాముయ్(బీహార్)లు నిలిచాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
244) “Xposat” మిషన్ ఏ సంస్థకి చెందినది?
A) NASA
B) ESA
C) CSA
D) ISRO
245) World’s 100 most powerful women-2023 లిస్ట్ గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఈ లిస్ట్ లో యూరోపియన్ కమీషన్ యొక్క ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాండర్ లియెన్ (Ursula Vonder Leyen)మొదటి స్థానంలో నిలిచారు
2.ఇందులో నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు