Current Affairs Telugu December 2023 For All Competitive Exams

21) ఇటీవల “సైక్లోన్ జాస్పర్” ఈ క్రింది ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది ?

A) USA
B) కెనడా
C) జపాన్
D) ఆస్ట్రేలియా

View Answer
D) ఆస్ట్రేలియా

22) ఇటీవల ఏ దేశం ప్రపంచంలో మొట్టమొదటి “4వ తరం న్యూక్లియర్ రియాక్టర్” ని ప్రారంభించింది ?

A) జపాన్
B) చైనా
C) రష్యా
D) ఫ్రాన్స్

View Answer
B) చైనా

23) NASA మరియు IBM సంస్థలు కలిసి రూపొందించిన AI టూల్ పేరేంటి ?

A) ChatGpt
B) Gemini
C) Alexa
D) Watsonx.ai

View Answer
D) Watsonx.ai

24) “35th జిమ్మి జార్జ్ ఫౌండేషన్ అవార్డు” ని ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) M. శ్రీ శంకర్
B) శ్రీ ధరన్ పిళ్ళై
C) నీరజ్ చోప్రా
D) మేరీ కోమ్

View Answer
A) M. శ్రీ శంకర్

25) “Ghol Fish” ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర చేప ?

A) అస్సాం
B) గుజరాత్
C) ఒడిషా
D) పశ్చిమ బెంగాల్

View Answer
B) గుజరాత్

Spread the love

Leave a Comment

Solve : *
28 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!