246) ఇటీవల “Arohan” అనే స్కీమ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఒడిశా
B) అస్సాం
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్
247) ఇటీవల రూరల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RMAI) అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు?
A) ఆనంద్ మహీంద్రా
B) కేశవ్ శర్మ
C) పునీత్ విద్యార్థి
D) ఉదయ్ కొటక్
248) ఇటీవల ఫిఫా అండర్ – 17 వరల్డ్ కప్ ని ఏ దేశం గెలుచుకుంది ?
A) ఫ్రాన్స్
B) అర్జెంటీనా
C) జర్మనీ
D) స్పెయిన్
249) ఇటీవల మొట్టమొదటి “బుల్లెట్ ట్రైన్ టర్మినల్” ని ఎక్కడ నిర్మించారు ?
A) ముంబయి
B) సూరత్
C) సబర్మతి (అహ్మదాబాద్)
D) వడోదర
250) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం మహిళలకు KG నుండి PG వరకు ఉచిత విద్యను ప్రవేశపెట్టింది ?
A) మధ్యప్రదేశ్
B) రాజస్థాన్
C) ఉత్తర ప్రదేశ్
D) గుజరాత్