Current Affairs Telugu December 2023 For All Competitive Exams

251) “సోలార్ పార్క్ స్కీమ్ కెపాసిటీస్ “లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి ?

A) రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్
B) గుజరాత్, మధ్యప్రదేశ్
C) రాజస్థాన్, మహారాష్ట్ర
D) కర్ణాటక, మహారాష్ట్ర

View Answer
A) రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్

252) Climate Change Performance Index -2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి?
1.దీనిని WMO, UNFCCC విడుదల చేస్తాయి.
2.ఇందులో ఇండియా ర్యాంక్- 7

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

253) Global Infrastructure Risk Model and Resilience Index (GIRI) ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) UNEP
B) CDRI
C) WMO
D) WEF

View Answer
B) CDRI

254) ఇటీవల కెన్యాలోని లాముపోర్ట్ కి చేరిన భారత షిప్ పేరేమిటి ?

A) INS – సుమేధ
B) INS – కరంజ్
C) INS – వేలా
D) INS – విక్రాంత్

View Answer
A) INS – సుమేధ

255) ఇటీవల 6లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటల్ (m-cap) దాటిన 7వ భారత సంస్థ ఏది ?

A) TCS
B) Infosys
C) Adani
D) Bharti Airtel

View Answer
D) Bharti Airtel

Spread the love

Leave a Comment

Solve : *
16 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!