Current Affairs Telugu December 2023 For All Competitive Exams

256) Barracuda బోట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఇండియాలో ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్
2.కేరళలోని అలప్పుజా లో దీనిని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

257) NCRB-2022 రిపోర్టులో ఆహార కల్తీ కేసుల్లో ఏ నగరం మొదటి స్థానంలో ఉంది ?

A) ముంబయి
B) కోల్ కతా
C) హైదరాబాద్
D) చెన్నై

View Answer
C) హైదరాబాద్

258) “ఎంపరర్ అలెగ్జాండర్ – III” అనే న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏ దేశానికి చెందినది ?

A) రష్యా
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) USA

View Answer
A) రష్యా

259) RAMP ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 2022లో MSME మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2.MSME ల అభివృద్ధికి,MSME లకి పెట్టుబడి సహాయం, రుణ సహాయం అందించేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

260) ఇందిరాగాంధీ శాంతి బహుమతి – 2023 ని ఎవరికి ఇచ్చారు ?
1.Daniel Barenboim
2.Ali Abu Awwad

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
17 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!