Current Affairs Telugu December 2023 For All Competitive Exams

261) ఇండియాలో ఈ క్రింది ఏ జనరల్ ఎలక్షన్ లలోపు మహిళా ఓటర్ల శాతం, పురుషులని దాటనుంది?

A) 2024
B) 2029
C) 2034
D) 2039

View Answer
B) 2029

262) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ” 6th World Congress on Disaster Management (WCDM) సమావేశం డెహ్రాడూన్ లో జరిగింది.
2.6th WCDM థీమ్: Strengthening Climate Action & Disaster Resilience”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

263) ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ అయిన ” ఆరోగ్యమైత్రి ఎయిడ్ క్యూబ్” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) ఇండోర్
B) గురుగ్రాం
C) అహ్మదాబాద్
D) డెహ్రడూన్

View Answer
B) గురుగ్రాం

264) “Operation Storm Makers -II” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని INTERPOl ఏర్పాటు చేసింది.
2.హ్యూమన్ ట్రాఫికింగ్ ( మనుషుల అక్రమ రవాణా), మైగ్రంట్ స్మగ్లింగ్ లని ఆపేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

265) ఇటీవల క్రీడల నుండి రెండేళ్ల నిషేధం ని ఎదుర్కొన్న M.విక్నేష్ ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) కబడ్డీ
B) రెజ్లింగ్
C) హాకీ
D) ఫుట్ బాల్

View Answer
D) ఫుట్ బాల్

Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!