266) “నయ సవెర స్కీo” గురించి సరైనది ఏది?
1.దీన్ని మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2007లో ప్రారంభించింది
2.మైనార్టీలకి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందడానికి తగిన కోచింగ్ సదుపాయం ఈ ప్రోగ్రాం ద్వారా కల్పిస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
267) RBI డేటా ప్రకారం గత 9 ఏళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు Write – off చేసిన మొత్తం నగదు ఎంత ? (లక్షల కోట్లలో)
A) 15.40
B) 10.42
C) 12.80
D) 17.74
268) “Orientia tsutsugamushi bacteria” అనే బాక్టీరియా వల్ల ఏ వ్యాధి కలుగుతుంది ?
A) Malaria
B) Dengue
C) Swine Flu
D) Scrub Typhus
269) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.NCRB ని 1986, జనవరిలో టాండన్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు.
2.NCRB రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
270) ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2024 ఏ సంస్థ విడుదల చేసింది ?
A) Whee box
B) AICTE
C) CPI
D) A,B,C