Current Affairs Telugu December 2023 For All Competitive Exams

271) ” గ్రామ్ మంచిత్ర (Gram Manchitra)” యాప్ ని ఈ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) గ్రామీణ అభివృద్ధి శాఖ
B) పంచాయతీరాజ్ శాఖ
C) ఆర్థిక శాఖ
D) MSME

View Answer
B) పంచాయతీరాజ్ శాఖ

272) “Zeba : An Accidental Superhero” అనే నవలని ఎవరు రాసారు ?

A) హ్యుమా ఖురేషి
B) పంకజ్ త్రిపాఠి
C) రాజ్ కుమార్
D) అమితాబ్ బచ్చన్

View Answer
A) హ్యుమా ఖురేషి

273) ఇటీవల ” Mesechinus Orientalis” అనే కొత్త ముల్ల పంది జాతిని ఏ దేశంలో గుర్తించారు ?

A) చైనా
B) కెన్యా
C) థాయిలాండ్
D) దక్షిణ ఆఫ్రికా

View Answer
A) చైనా

274) GAGAN (GPS – Aided GEO Augmented Navigation) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ISRO అభివృద్ధి చేసి ప్రారంభించింది.
2.భారత ఏవియేషన్ సేవల్లో మెరుగైన భద్రత అందించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

275) ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా Best Personality – Empowerment Of Differently- Abled” జాతీయ అవార్డు ని ఎవరు అందుకున్నారు?

A) రాఘవ లారెన్స్
B) ప్రశాంత్ అగర్వాల్
C) సోనూసూద్
D) రమేష్ దమానీ

View Answer
B) ప్రశాంత్ అగర్వాల్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
24 ⁄ 12 =