Current Affairs Telugu December 2023 For All Competitive Exams

281) టైమ్స్ మాగజైన్ “పర్సన్ ఆఫ్ ది ఇయర్- 2023” గా ఎవరిని ప్రకటించింది ?

A) లియోనల్ మెస్సి
B) జో బైడెన్
C) టేలర్ స్విఫ్ట్
D) నరేంద్ర మోడీ

View Answer
C) టేలర్ స్విఫ్ట్

282) National Mathematics Day ఏ రోజున జరుపుతారు ?

A) Dec,21
B) Dec,23
C) Dec,22
D) Dec,25

View Answer
C) Dec,22

283) ఇటీవల “2023-REACH Game Changing Innovator Award” ఎవరికి ఇచ్చారు ?

A) సైరస్ పూనా వాలా
B) Dr. అతుల్ షా
C) కృష్ణా ఎల్లా
D) K. అంజిరెడ్డి

View Answer
B) Dr. అతుల్ షా

284) COP – 29 సమావేశం ఎక్కడ జరగనుంది ?

A) బాకు (Baku)
B) లండన్
C) పారిస్
D) మాంట్రియల్

View Answer
A) బాకు (Baku)

285) “6 ESkai” అనే AI చాట్ బాట్ ఏ సంస్థకి చెందినది?

A) NTPC
B) IOCL
C) Indigo
D) Air India

View Answer
C) Indigo

Spread the love

Leave a Comment

Solve : *
21 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!