Current Affairs Telugu December 2023 For All Competitive Exams

286) ఏ సంవత్సరంలోపు దేశవ్యాప్తంగా GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ని ప్రారంభించనున్నారు ?

A) Jan, 2024
B) Sept, 2024
C) April, 2024
D) March, 2024

View Answer
D) March, 2024

287) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Late Blight” ఈ క్రింది ఏ పంటకి సంబంధించిన వ్యాధి ?

A) Sugarcane
B) Maize
C) Paddy
D) Potato

View Answer
D) Potato

288) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల FCI (Food Corporation of India) “భారత్ బ్రాండ్” పేరుతో రైస్ ని అమ్మనుంది.
2.FCI అమ్మనున్న ఈ రైస్ ని 29 రూపాయలకు కిలో రైస్ ని అమ్మనుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

289) ” White Mountain” అని దేనిని పిలుస్తారు ?

A) అన్నపూర్ణ
B) K2
C) దౌళగిరి
D) కాంచన్ జుంగా

View Answer
C) దౌళగిరి

290) త్రిపుర టూరిజం కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) సౌరవ్ గంగూలి
B) MS ధోని
C) సచిన్
D) రోహిత్ శర్మ

View Answer
A) సౌరవ్ గంగూలి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 ⁄ 5 =