291) “World’s Most Popular leader 2023” గా ఎవరు నిలిచారు?
A) జో బైడెన్
B) నరేంద్ర మోడీ
C) ఆంగ్ సాంగ్ సూకీ
D) వ్లాదిమిర్ పుతిన్
292) “R 21/Matrix -M ఒక ?
A) మీజిల్ వ్యాక్సిన్
B) మలేరియా వ్యాక్సిన్
C) కొత్తగా గుర్తించిన ఆస్ట్రాయిడ్
D) కొత్త కప్పజాతి
293) ఇటీవల “జల ఇతిహాస్ ఉత్సవ్ “ఎక్కడ జరిగింది?
A) ఢిల్లీ
B) వారణాసి
C) కాన్పూర్
D) అలహాబాద్
294) ఇటీవల ఏనుగుల సంరక్షణ, నిఘా కోసం ” Gajraj System” ని ఎవరు ప్రారంభించారు ?
A) NITI Ayog
B) NTCA
C) Indian Railways
D) Wildlife Board
295) ఇటీవల “హరిత సాగర్” గైడ్ లైన్స్ ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?
A) అటవీ శాఖ
B) సైన్స్ &టెక్నాలజీ
C) పోర్ట్స్ &షిప్పింగ్
D) వ్యవసాయం