Current Affairs Telugu December 2023 For All Competitive Exams

296) ఇటీవల ప్రకటించిన మొట్టమొదటి దివ్యాంగ్ స్పోర్ట్స్ అవార్డులలో సరియైన జతలు ఏవి ?
1.Best Athlete(Male)- సుమిత్ అంటిల్
2.Best Athlete (Female)- శీతల్ దేవి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

297) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి Submarine Tourism (సబ్ మెరైన్ టూరిజం) ని ఎక్కడ ప్రారంభించారు ?

A) లోథాల్
B) చెన్నై
C) ముంబయి
D) ద్వారకా

View Answer
D) ద్వారకా

298) ఇటీవల ఇంటర్నేషనల్ గీతా మహోత్సవం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ?

A) కురుక్షేత్ర
B) కోల్ కతా
C) పోర్ బందర్
D) గాంధీనగర్

View Answer
A) కురుక్షేత్ర

299) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దేశంలో మొత్తం PVTG ల సంఖ్య-75.
2.అత్యధిక PVTG లు కలిగిన రాష్ట్రాలు వరుసగా ఒడిశా (15), AP(12), బిహార్, జార్ఖండ్(9).
3.1973లో దేబార్ కమీషన్ ద్వారా PVTG or PTG లని గుర్తించారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

300) బన్ని గడ్డి భూములు (Banni Grasslands) ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) కర్ణాటక
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B) గుజరాత్

Spread the love

Leave a Comment

Solve : *
15 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!