Current Affairs Telugu December 2023 For All Competitive Exams

301) 8వ శతాబ్దంకి చెందిన మార్తాండ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది ?

A) జమ్మూ కాశ్మీర్
B) తమిళనాడు
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
A) జమ్మూ కాశ్మీర్

302) “Global Partnership on Artificial Intelligence summit -2023” సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) న్యూయార్క్
C) లండన్
D) పారిస్

View Answer
A) న్యూఢిల్లీ

303) Miss India USA 2023 గా ఎవరు నిలిచారు ?

A) నందిని గుప్తా
B) లిసా
C) రిజుల్ మైనీ
D) మీనాక్షి చౌదరి

View Answer
C) రిజుల్ మైనీ

304) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.National Pollution Control day ని ప్రతి సంవత్సరం Dec ,2న జరుపుతారు
2.1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకి స్మారక సూచనగా National Pollution Control Day ని జరుపుతారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

305) ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఈ క్రింది ఏ ఎయిర్ పోర్ట్ ని అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా ఆమోదించింది ?

A) అహ్మదాబాద్
B) సూరత్
C) నాగపూర్
D) లక్నో

View Answer
B) సూరత్

Spread the love

Leave a Comment

Solve : *
6 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!