Current Affairs Telugu December 2023 For All Competitive Exams

306) NSAC (National Startup Advisory Council) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 2020లో DPIIT సంస్థ ప్రారంభించింది.
2.దేశంలో స్టార్టప్ ల ఏర్పాటుకి బలమైన వాతావరణం కల్పించే విధంగా ప్రభుత్వానికి సలహాలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

307) ఇటీవల ” H1N2 Pig వైరస్ ” మనుషుల్లో ఏ దేశంలో మొదట గుర్తించారు ?

A) కెన్యా
B) UK
C) సౌత్ ఆఫ్రికా
D) చైనా

View Answer
B) UK

Spread the love

Leave a Comment

Solve : *
21 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!