31) NICP(National Industrial Corridor programme) గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది(DPIIT)
2.NICP క్రింద దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని అభివృద్ధి చేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
32) ఇటీవల పురాతన తమిళ కవి తిరువళ్లవార్ యొక్క విగ్రహాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు ?
A) ఫ్రాన్స్
B) USA
C) జపాన్
D) సింగపూర్
33) ఇటీవల భూటాన్ దేశం “నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్” గౌరవాన్ని ఎవరికి ఇచ్చింది ?
A) కృష్ణా ఎల్లా
B) పూనం ఖేత్రపాల్ సింగ్
C) సౌమ్య స్వామినాథన్
D) నిర్మల సీతారామన్
34) “జనవాణీ కాలుష్య నివారిణి” అనే యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఆంధ్ర ప్రదేశ్
B) కర్ణాటక
C) తమిళనాడు
D) తెలంగాణ
35) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గూర్చి క్రింది వానిలో సరైనదిఏది?
1.దీన్ని 1954 నుండి రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు&ఇంగ్లీష్,రాజస్థానీ భాషల్లో ఇస్తున్నారు
2.2023లో తెలుగు భాషకి సంబంధించిT.పతాంజలి శాస్త్రి రచన రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు రచనకి ఇచ్చారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు