Current Affairs Telugu December 2023 For All Competitive Exams

41) ప్రపంచంలో 3వ అత్యుత్తమ పొగాకు కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది?

A) Bristal
B) ITC
C) Godrej
D) Reliance

View Answer
B) ITC

42) ఇటీవల GI ట్యాగ్ పొందిన Lakadog పసుపు ఏ రాష్ట్రం కి చెందినది ?

A) జార్ఖండ్
B) మేఘాలయ
C) కర్ణాటక
D) హర్యానా

View Answer
B) మేఘాలయ

43) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లని రూపాయలలో మొదటిసారిగా కొనుగోలు చేసింది ?

A) సౌదీ అరేబియా
B) UAE
C) ఖతార్
D) ఇరాన్

View Answer
B) UAE

44) Global Drought Snapshot రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని UNCCD విడుదల చేసింది
2.ఈ రిపోర్ట్ లో ప్రపంచంగా 1-84 బిలియన్ల మంది ప్రజలు కరువుని ఎదుర్కొంటున్నారని, అందులో 4.7% మంది అతి తీవ్ర కరువుని ఎదుర్కొంటున్నారని UNCCD తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) All

View Answer
C) 1, 2

45) IES (Interest Equalisation Scheme) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2015లో RBI ప్రారంభించారు
2.ఈ స్కీం ని RBI అమలు చేస్తుంది కాగా ఈ స్కీమ్ పర్యవేక్షణ RBI, DGFT చూసుకుంటాయి
3.స్క్రీo ద్వారా ఎగుమతిదారులకు రుణ సదుపాయం కల్పిస్తారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 + 3 =